కోటి కాంతులతో కొత్త ఏడాదిని ఆహ్వానించిన ప్రపంచ దేశాలు - నూతన సంవత్సర శుభాకాంక్షలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 1, 2020, 4:46 PM IST

ప్రపంచ దేశాలు నూతన సంవత్సరాన్ని కోటి కాంతులతో ఆహ్వానించాయి. బ్రెజిల్​లో ప్రసిద్ధి చెందిన కొపాకబానా బీచ్​లో థీమ్​ మ్యూజిక్​తో పాటు 14 నిమిషాల బాణాసంచా ప్రదర్శన వీక్షకులకు కనువిందు చేసింది. దాదాపు 30 లక్షల మంది ఆ వెలుగుల్లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేరింతలు కొట్టారు. మెక్సికోలో వేలాది మంది అద్భుత కళాప్రదర్శనలు, మిరుమిట్లుగొలిపే వెలుగుల మధ్య 2020లోకి అడుగుపెట్టారు. కొత్త ఏడాది సంబరాలతో కెనడా మెరిసిపోయింది. అక్కడ ప్రఖ్యాత స్కైటవర్​ టొరంటో సిటీ హాల్​పై బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.