పరీక్షల కోసం పడిగాపులు.. వాహనాలతో బారులు! - వాహనాల్లో బారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 5, 2021, 8:30 PM IST

అమెరికాలో కరోనా స్ట్రెయిన్​​ కల్లోలం కొనసాగుతోంది. లాస్​ఏంజెలెస్​,​ డాడ్జర్​ స్టేడియంలోని కరోనా పరీక్షా కేంద్రానికి భారీగా జనం తరలివస్తున్నారు. స్టేడియం చుట్టూ వందలాది వాహనాలు నిలిపి ఉంచారు. స్థానికులు తీవ్ర ట్రాఫిక్​ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.