పారిస్​లో వయ్యారి భామల ర్యాంప్​ నడకలు... - పారిస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2019, 1:04 PM IST

ఫ్యాషన్​ షోలకు చిహ్నంగా మారింది ఫ్రాన్స్​ రాజధాని పారిస్​. బుధవారం జరిగిన రెండు ఈవెంట్స్​లో వివిధ వస్త్రాలంకరణలతో మోడల్స్​ ఆకట్టుకున్నారు. ర్యాంప్​పై నడిచి తమ అందాలను ప్రదర్శించారు. 'ఫర్​'తో తయారు చేసిన దుస్తులు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రదర్శనల్లో ఉపయోగించిన దుస్తులను ప్రముఖ డిజైనర్లు విక్టర్​, రాల్ఫ్​, జీన్​ పాల్​ గాల్టియర్​ రూపొందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.