పారిస్​ అందాలు: కరోనాకు ముందు.. ఆ తర్వాత - corona effect in Paris

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 9, 2020, 7:00 AM IST

ఫ్రాన్స్​ అనగానే.. ఆ దేశ రాజధాని పారిస్ మదిలో మెదులుతుంది. ముఖ్యంగా ఈఫిల్ టవర్. ఎప్పుడూ పర్యటకులతో కళకళలాడుతుంటుంది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. పారిస్ నగర వీధులు కరోనా కారణంగా ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. పర్యటకులతో కిటకిటలాడే ఈఫిల్​ టవర్​ వద్ద జన సంచారమే లేదు. ప్రసిద్ధిగాంచిన వాణిజ్య ప్రాంతం ఛాంప్స్​-ఎలిసీస్ వద్ద నేడు దుకాణాదారులు, సందర్శకుల సందడి కరవైంది. వైరస్​ విజృంభణతో లాక్​డౌన్​ను మరో ఎనిమిది వారాలు పొడిగించిన నేపథ్యంలో అందాల నగరం మరింత బోసిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రసిద్ధ ప్రాంతాల్లో కరోనాకు ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఓ లుక్కేద్దాం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.