'గోడపై లవ్​ సింబల్స్​'తో కొవిడ్​ మృతులకు నివాళి - లండన్​లోని గోడపై కొవిడ్ మృతులకు లవ్ సింబల్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 9, 2021, 12:38 PM IST

బ్రిటన్​లో కొవిడ్​-19 బారిన పడి మరణించిన వారికి గుర్తుగా ఆ దేశ పార్లమెంట్ ఎదురుగా ఉన్న గోడపై లవ్​ సింబల్​ ఆకారాలను వేసి నివాళులర్పించారు వారి కుటుంబసభ్యులు. లండన్​లోని థేమ్స్​ నది ఒడ్డున 500 మీటర్లు ఉన్న ఈ గోడపై వేల మంది బ్రిటన్​ వాసులు.. ఎర్ర రంగులో హృదయం ఆకారాలను గీసి.. తమవారిని గుర్తుచేసుకున్నారు. కరోనా నిబంధనల వేళ కొవిడ్​తో మరణించిన వారికి సంఘీభావం తెలిపేందుకు ఇలా ఏర్పాటు చేశామని జస్టిస్​ కార్యక్రమం ప్రతినిధి బెకీ కుమ్మర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.