లైట్ షో: మిలిటరీ క్రీడలతో చైనాకు ప్రత్యేక హంగులు - చైనా లైట్ షో
🎬 Watch Now: Feature Video
చైనా హుబెయ్ రాష్ట్రంలోని వుహాన్ నగరం రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోయింది. 7వ మిలిటరీ ప్రపంచ క్రీడలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో నగరాన్ని ఈ విధంగా ముస్తాబు చేశారు. పట్టణంలోని ఆకాశహర్మ్యాలు, వంతెనలు, ఇతర కట్టడాల దృశ్యాలు అబ్బురపరిచాయి. 27 విభాగాల్లో పోటీపడేందుకు 100 దేశాల నుంచి సుమారు 10వేల మంది మిలిటరీ అథ్లెట్లు హాజరుకానున్నారు.