ఆపరేషన్​ సముద్ర సేతు: మాల్దీవులకు 'ఐఎన్​ఎస్​ జలాశ్వ' - ఆపరేషన్​ సముద్రసేతు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2020, 1:05 PM IST

Updated : May 7, 2020, 1:51 PM IST

కరోనా సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్రం. 'ఆపరేషన్​ సముద్ర సేతు' పేరిట వేర్వేరు దేశాల్లోని భారతీయుల్ని నౌకల ద్వారా తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మాల్దీవుల్లోని మాలే పోర్ట్​కు చేరుకుంది 'ఐఎన్​ఎస్​ జలాశ్వ'. కరోనా లక్షణాలు లేనివారిని స్వదేశానికి తిరిగి తీసుకురానుందీ నౌక.
Last Updated : May 7, 2020, 1:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.