భారీ అక్రమ భవనాలను కూల్చివేశారిలా
🎬 Watch Now: Feature Video
కేరళలో అక్రమంగా నిర్మించిన భారీ స్థాయి కట్టడాలను కూల్చివేశారు అధికారులు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొచ్చిలోని మరదు ప్రాంతంలోని రెండు భారీ నిర్మాణాలను ఇంప్లోజన్ పద్దతి ద్వారా నేలమట్టం చేశారు. వందల కిలోల పేలుడు పదార్థాలను భవనాల కూల్చివేతకు ఉపయోగించారు. సెకన్ల వ్యవధిలోనే భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
Last Updated : Jan 11, 2020, 1:36 PM IST