నిరసనలతో హాంగ్​కాంగ్​ విలవిల - హాంగ్​కాంగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 24, 2019, 2:26 PM IST

Updated : Sep 28, 2019, 2:48 AM IST

హాంగ్​కాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళనకారులు హాంగ్​కాంగ్​లోని కౌవ్​లూన్​ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. గొడుగులు పట్టి ఆందోళనలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, నిరసనకారులపై పోలీసుల దుశ్చర్య వంటి అంశాలపై స్వతంత్ర దర్యాప్త చేయాలని డిమాండ్​లు పెరుగుతున్నాయి.
Last Updated : Sep 28, 2019, 2:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.