చైనా జాతీయోత్సవాల వేళ హాంగ్​కాంగ్​లో నిరసనల జ్వాల - చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్​లో నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2019, 6:06 PM IST

Updated : Oct 2, 2019, 6:49 PM IST

చైనా70వ జాతీయ దినోత్సవం వేళ హాంగ్​కాంగ్​లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలు తారస్థాయికి చేరాయి. ఆంక్షలను లెక్కచేయకుండా నగర వీధుల్లోకి వచ్చిన ప్రజాస్వామ్యవాదులు పోలీసులతో ఘర్షణకు దిగారు. నిరసనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించగా గొడుగులతో వాటిని అడ్డుకుంటూ ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ నిరసనల్లో వీధుల్లో నిలిపిన పలు మోటార్‌సైకిళ్లు దగ్ధమయ్యాయి.
Last Updated : Oct 2, 2019, 6:49 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.