కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటలు - brush fire latest news
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగింది. 80వ నంబరు రహదారి వెంబడి ఉన్న అడవుల్లో అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. రహదారి పక్కనే మంటలు చెలరేగడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 60 ఎకరాల మేర అడవి కాలిపోయింది.
Last Updated : Jul 7, 2020, 10:43 AM IST