న్యూస్​ ఛానల్​లో శునకం సందడి- లైవ్​ బులెటిన్ మధ్యలో వచ్చి.. - కుక్క వైరల్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2021, 11:40 AM IST

కెనడాలోని 'గ్లోబల్ న్యూస్ టొరంటో' ఛానల్​లో ఆంటోనీ ఫార్నెల్ అనే వ్యక్తి వార్తలు చదువుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, గాలుల వేగాల గురించి వివరిస్తున్నారు. అంతలోనే అనుకోని అతిథి టీవీ తెరపై ప్రత్యక్షమైంది. ఆకలితో ఉన్న పెంపుడు కుక్క స్క్రీన్​పైకి వచ్చి సందడి చేసింది. అటూ ఇటూ తిరుగుతూ టైమ్​పాస్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.