'ఔరా': 115అడుగుల ఎత్తులో తాడుపై 350మీ. నడక - చెక్
🎬 Watch Now: Feature Video
చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో.. ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ రోప్ వాకర్ తాతియానా మోసియో బొంగోగా గొప్ప సాహసం చేసింది. వ్లాత్వా నది మధ్యలో బిగుతైన తాడుపై ఏ సహాయం లేకుండా.. 350 మీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతైంది. ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. 'అంతర్జాతీయ సర్కస్ వేడుకల' ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన ఇచ్చింది బొంగోగా.
Last Updated : Sep 27, 2019, 2:38 AM IST