దూకే పోటీలో మాకు లేరు సాటి.!
🎬 Watch Now: Feature Video
క్లిఫ్ డైవింగ్ ఓ సాహసోపేతమైన క్రీడ. అంతెత్తు నుంచి గాల్లో పల్టీలు కొడుతూ నీళ్లలో దూకాల్సి ఉంటుంది. పట్టు తప్పినా..గుండె చెదిరినా అంతే సంగతులు. ఐర్లాండ్ వేదికగా నిర్వహించిన 'ఆస్ట్రేలియన్ రీజినింగ్ ప్రపంచ క్లిఫ్ డైవింగ్' పోటిల్లో విజేతలుగా నిలిచి అబ్బురపరిచారు రియాన్ ఇఫ్లాండ్, కాన్స్టాంటైన్ పొపొవికి. రియాన్ మహిళల విభాగంలో విజేతగా నిలవగా , కాన్స్టాంటైన్ పురుషుల విభాగంలో టైటిల్ సాధించారు. టైటిల్ సాధించేందుకు కాన్స్టాంటైన్ ఎంత ఎత్తు నుంచి దూకారో తెలుసా అక్షరాల 27 మీటర్లు.
Last Updated : May 14, 2019, 8:22 AM IST