thumbnail

చిలీలో వేగంగా విస్తరిస్తోన్న కార్చిచ్చు

By

Published : Dec 26, 2019, 9:11 AM IST

వాల్పరైసో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు.. చిలీ ఓడరేవు శివారు వరకు వ్యాపించింది. దావానలం ధాటికి ఇప్పటికే దాదాపు 200కుపైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడి యంత్రాంగం హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. నిరాశ్రయిలైన వారు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ప్రాణనష్టం మాత్రం జరగలేదు. 12 మంది అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.