కేన్స్: ఐశ్వర్య రాయ్, మల్లిక సందడి - చలనచిత్రోత్సవం
🎬 Watch Now: Feature Video
ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ చలనచిత్రోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. బాలీవుడ్ అందాల తారలు ఐశ్వర్య రాయ్, మల్లికా షెరావత్ సందడి చేశారు. తెల్ల గౌనులో రెడ్ కార్పెట్‌పై నడిచిన విశ్వసుందరి ఐశ్వర్య ప్రధాన ఆకర్షణగా నిలిచింది.