కేన్స్​ ముగింపు వేడుకల్లో 'మైకేల్​ జాక్సన్'​..! - CANNES

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2019, 8:49 AM IST

12 రోజుల పాటు సినీ ప్రేమికులను అలరించిన కేన్స్​ చలనచిత్రోత్సవాలు శనివారం ముగిశాయి. హాలీవుడ్​ ప్రముఖులు సిల్వెస్టర్​ స్టేలోన్​, క్విన్​టిన్​ టోరెంటినో రెడ్​ కార్పెట్​పై సందడి చేశారు. మైకెల్​ జాక్సన్​ను తలపిస్తూ ఓ నటుడు అందరినీ ఆకర్షించాడు. వివిధ విభాగాల్లో విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.