కేన్స్​: సోనమ్​ అందాలు - హాలీవుడ్​ తళుక్కులు - చలనచిత్రోత్సవం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 22, 2019, 9:01 AM IST

కేన్స్​ చలనచిత్రోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. బాలీవుడ్​ అందాల తార సోనమ్​ కపూర్​ రెడ్​ కార్పెట్​పై నడిచి సందడి చేసింది. హాలీవుడ్​ అగ్రనాయకులు లియోనార్డ్​ డికాప్రియో, బ్రాడ్​పిట్​ కేన్స్​ ఉత్సవాలకు కళ తెచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ అలరించారు. చిత్రోత్సవంలో 'భాగంగా వన్స్​ అప్​ ఆన్​ ఏ టైమ్​ ఇన్​ హాలీవుడ్​' సినిమాను ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.