గడ్డకట్టిన సరస్సుపై 90 మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాకృతి - దక్షిణఫిన్లాండ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 15, 2021, 10:39 PM IST

Art on Frozen Lake: చలికాలం వచ్చిదంటే చాలు ఫిన్​లాండ్​ అంతా శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. సరస్సులు గడ్డకట్టుకుపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యటకులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశానికి చెందిన పాసి విడ్​గ్రెన్​. మంచుకు గడ్డకట్టుకుపోయిన పిట్కాజార్వీ అనే సరస్సుపై 90 మీటర్ల విస్తీర్ణంలో నక్క చిత్రాన్ని గీశారు. కేవలం నాలుగు గంటలలోనే ఈ కళాకృతిని తీర్చిదిద్దడం విశేషం. జార్వీ ఇలా ఏటా మంచుపై వివిధ చిత్రాలను గీస్తుంటారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.