రెండు నిమిషాల్లోనే నగరం చెరువుగా మారింది..!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2019, 10:21 AM IST

అమెరికాలోని డావెన్​పోర్ట్​లో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. మిస్సిస్సిపీ నదిపై కట్టిన తాత్కాలిక వంతెన కూలటం వల్ల పట్టణంలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరింది. పట్టణంలోకి వస్తున్న నీటి ప్రవాహ దృశ్యాలు నది ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్​ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అధికారులు అప్రమత్తం చేయటం వల్ల ముందుగానే స్థానికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.