పారిస్‌లో ఫ్యాషన్ షో మెరిసిన కెనడా సింగర్ - Celine dion
🎬 Watch Now: Feature Video
పారిస్‌లోని 'గ్రాండ్ పాలైస్'లో జరిగిన 2019-2020 ఫ్యాషన్ షో అభిమానులను అలరించింది. ప్రముఖ డిజైనర్ అలెగ్జాండర్ వాతియెర్ రూపొందించిన వస్త్రాల్లో ముద్దుగుమ్మలు తళుక్కున మెరిశారు. కెనడా గాయని సెలీన్ డియాన్ వస్త్రాలంకరణతో అభిమానులను ఆద్యంతం కనవిందు చేసింది.