కేన్స్: మదిని దోచుకున్న ఐశ్వర్య రాయ్ - చలనచిత్రోత్సవం
🎬 Watch Now: Feature Video
కేన్స్ చలచిత్రోత్సవం 6వ రోజున విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ తళుక్కున మెరిసింది. పసిడి రంగు పొడవాటి గౌనుతో రెడ్ కార్పెట్‌పై నడిచి వీక్షకులను కట్టిపడేసింది. ఫ్రాన్స్‌లో కేన్స్ చలనచిత్రోత్సవాలు ఈ నెల 14న ప్రారంభమయ్యాయి.