అఫ్గాన్‌లో 'ఆకలి' ఆందోళనలు.. ఆరుగురు మృతి - Afghanistan protesters
🎬 Watch Now: Feature Video

కరోనా కష్టకాలంలో పేదలకు ఆహారం అందించడంలో అఫ్గాన్ ప్రభుత్వం విఫలమైందని పెద్దఎత్తున ఆందోళనలు చేశారు అక్కడి ప్రజలు. ఘోర్ ప్రావిన్సులో ఆహార పంపిణీ చేస్తున్న భద్రతా దళాలపై ఆగ్రహించిన నిరసనకారులు.. వారిపై దాడికి దిగారు. ఈ ఉద్రిక్త ఘటనలో సుమారు 6 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.