ఉక్రెయిన్ నాయకుడు బదేరాకు ఘననివాళి - బదేరా జయంతి మార్చ్ట
🎬 Watch Now: Feature Video
ఉక్రెయిన్ నాయకుడు స్టెపాన్ బదేరాకు ఘన నివాళులు అర్పించారు మితవాదులు. బదేరా జయంతి సందర్భంగా వేలాది మంది లాంగ్ మార్చ్ నిర్వహించారు. అనుకూల నినాదాలు చేశారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ.. కాగడాలతో ర్యాలీగా రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో బదేరాకు స్వాతంత్య్ర సమరయోధుడుగా మంచి పేరుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ సైనికులతో కలిసి పోరాడిన తిరుగుబాటు సైన్యంలో బదేరా కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన 1959లో మరణించారు.
Last Updated : Jan 2, 2021, 8:20 PM IST