లాస్ ​ఏంజెలిస్​లో 'భారతీయుడు-2' తరహా ఘటన - భారతీయుడు-2ని తలపించిన లాస్​ఏంజెల్స్​ ఘటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 29, 2020, 5:33 AM IST

Updated : Mar 2, 2020, 10:25 PM IST

ఇటీవల భారతీయుడు-2 సినిమా షూటింగ్​ సెట్​లో క్రైన్​ కూలిన ఘటన లాంటిదే అమెరికా లాస్​ ఏంజెలిస్​లో చోటు చేసుకుంది. సోఫై స్డేడియం నిర్మాణ పనులు చేస్తుండగా ఓ భారీ క్రేన్​ కుప్పకూలింది. అయితే... ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేని కారణంగా ప్రాణాపాయం తప్పింది. 70 వేల మంది కూర్చొనేలా ఏర్పాటు చేస్తున్న ఈ స్డేడియం 2022 నుంచి అంతర్జాతీయ ఫుట్​బాల్​ మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2028 ఒలింపిక్స్​ కూడా ఇక్కడ నిర్వహించే అవకాశముంది.
Last Updated : Mar 2, 2020, 10:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.