మనసున్న న్యాయవాదికి మిస్​ అమెరికా కిరీటం - మిస్​ అమెరికా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2019, 9:52 AM IST

ఉత్తర​ కరోలినాకు చెందిన ఛెస్లీ క్రిస్ట్​ మిస్​ అమెరికా- 2019గా నిలిచింది. మెక్సికోకు చెందిన అలెజాండ్రా గొంజాలెజ్ తొలి రన్నరప్​గా నిలిచింది. నెవాడాలోని రెనోలో జరిగిన పోటీల్లో క్రిస్ట్​కు అందాల రాణి కిరీటాన్ని ధరింపజేశారు. ఈ ఘనత సాధించగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. 27 ఏళ్ల క్రిస్ట్​ న్యాయవిద్యను అభ్యసించారు. ఖైదీలకు శిక్షలను తగ్గించే కేసులను ఉచితంగా వాదించే న్యాయవాదిగా క్రిస్ట్​ పేరు తెచ్చుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.