ట్రెండ్స్ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో - TRENDS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2019, 8:08 PM IST

Updated : Feb 28, 2019, 9:54 AM IST

వర్ధమాన సినీ తారలు, బుల్లితెర నటులు నగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన ట్రెండ్స్ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పోను వర్ధమానటులు హీనారాయ్‌, సుమయ, బుల్లితెర నటి ప్రీతినిగమ్‌ ప్రారంభించి అభిమానులను అలరించారు. మార్చి 1 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో 70 స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Feb 28, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.