ప్రకృతి ఒడిలో బొగత అందాలు చూడతరమా! - bogatha waterfalls
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7648299-712-7648299-1592377579956.jpg)
తెలంగాణ ‘నయాగార'గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలంలో రెండు రోజులుగా కురిస్తున్న వర్షాలకు జలపాతం పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. కరోనా వ్యాధి నేపథ్యంలో పర్యటకులను అధికారులు అనుమతించడం లేదు.