గానగంధర్వుడు ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే... - బాలు మరణ వార్తలు
🎬 Watch Now: Feature Video
నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆ బాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు...శాశ్వతంగా మూగబోయింది. కరోనాపై వెన్నెలకంటి రాసిన పాటను బాలు తనదైన శైలిలో పాడి ప్రజలను కరోనా బారిన పడకుండా ఉండాలంటూ అవగాహన కల్పించారు.'ఎక్కడిది కరోనా...ఏమిటి ఈ కరోనా...కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా'...అంటూ బాలు పాట పాడారు. కరోనాపై బాలు పాడిన చివరిపాట మీ కోసం.