నోరురించే 30 రకాల మామిడి వంటకాలు

🎬 Watch Now: Feature Video

thumbnail
పండ్లకు రారాజు.. మామిడి పండ్లు వచ్చేశాయ్. సాధారణంగా మామిఅంటే.. పచ్చళ్లు, ముక్కలుగా తినడం మాత్రమే అనవాయితీ. ఇందుకు భిన్నంగా ఫల రారాజును 30 రకాల వంటకాల రూపంలో ఆహార ప్రియుల కోసం సిద్ధం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్​ నంబర్ 3లో ఖాన్దాని రాజధాని హోటల్లో మామిడి ఆహార పండుగ కొనసాగుతోంది. ఈ పండుగ ఏప్రిల్​ 13న ప్రారంభమై మే మాసం చివరి వరకు జరగనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.