అదరహో అనిపించిన డిజైన్లు.. ఆకట్టుకున్న అందమైన అమ్మాయిలు - హైదరాబాద్‌లో ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video
Fashion Show: అందమైన అమ్మాయిలు హంసనడకలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి... ర్యాంప్‌పై అదరహో అనిపించారు. విభిన్న రకాలైన వస్త్రాలను ప్రదర్శించి... ఫ్యాషన్ ప్రియులను అలరించారు.