అదరగొట్టిన విద్యార్థులు - festival
🎬 Watch Now: Feature Video
ఆకాశమే హద్దుగా.. ఉరిమే ఉత్సాహంతో హైదరాబాద్ ఐఐటీలో ఎలాన్ సందడి ముగిసింది. సాంకేతిక అంశాల నుంచి సరదా ఆటల వరకు, సాంస్కృతిక అంశాల నుంచి రాక్ బ్యాండ్ వరకు అన్నీ అంశాల్లో విద్యార్థులు అదరగొట్టారు. నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.