మహా సమరంలో విజేతలెవరు?.. క్షణక్షణం అప్డేట్స్ మీకోసం - ETV Bharat App Latest Information
🎬 Watch Now: Feature Video
ముగిసిన గ్రేటర్ సమరం.. ఓటరు తీర్పు పెట్టెల్లో నిక్షిప్తం. ఏ పార్టీకి గెలుపు దండ.. బల్గియాపై ఎవరి జెండ? ప్రతాపం చూపేది ఎవరు? ప్రభావం చూపేది ఎవరు? తెలుగునాట ఉత్కంఠ రేపిన మహానగర.. మహా సంగ్రామంలో విజేతలెవరు? పరాజితులెవరు? డిసెంబర్ 4న శరవేగంగా... కచ్చితమైన ఫలితాలను మీరు ఎక్కడున్నా అరచేతిలో అందించేందుకు సమాయత్తమైంది ఈటీవీ భారత్ యాప్. 30 కౌంటింగ్ కేంద్రాల నుంచి తాజా సమాచారం కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్ యాప్.