నగరంలో తారల తళుకులు... మోడల్స్​ మెరుపులు - నగరంలో తారల తళుకులు... మోడల్స్​ మెరుపులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 30, 2020, 12:31 PM IST

తారల తళుకులు, మోడల్స్​ మెరుపులు ఫ్యాషన్​ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు మాదాపూర్​లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఐ లైఫ్​ ఎగ్జిబిషన్​ లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయకి అర్చనతో పాటు పలువురు వర్ధమాన కథానాయకులు మోడల్స్​ పాల్గొని ఎగ్జిబిషన్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్​ షో అందరిని అలరించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.