మైమరపించే 'గుల్కండ్ షేక్' రెసిపీ మీకోసం! - rose shake in telugu
🎬 Watch Now: Feature Video
భానుడి తాపానికి ఒంట్లో శక్తి ఆవిరైపోతోందా? రోజంతా ఉల్లాసంగా ఉంచే.. చల్లచల్లని టేస్టీ మిల్క్‌షేక్ తాగితే బాగుండనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. గులాబి పరిమళంతో మిమ్మల్ని మైమరపించే 'గుల్కండ్ షేక్'ను రెండు నిమిషాల్లో తయారు చేసేసుకోండిలా...