వెజ్ సాండ్విచ్ ఈజీ రెసిపీ.. కాస్త దేశీ టచ్ ఇస్తే మరింత టేస్టీగా! - వెజ్ సాండ్విచ్
🎬 Watch Now: Feature Video
అందరూ ఇష్టపడే వంటకాల్లో సాండ్విచ్ ఒకటి. దీనిని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ సమయంలోనైనా ఆహారంగా తీసుకువచ్చు. ఇంట్లో వంట చేసే మూడ్ లేనప్పుడు సాండ్విచ్ను సులభంగా చేసుకోవచ్చు. భారతీయులు ఎంతో ఇష్టపడే సాండ్విచ్ల్లో వెజ్ సాండ్విచ్ ఒకటి. ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, భారతీయ మసాలాలతో కలిపి దీనిని సులభంగా చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన పోషకాల కోసం దీనికి కూరగాయల్ని సైతం కలపవచ్చు. గ్రీన్ చట్నీని ఉపయోగించడం వల్ల ఈ సాండ్విచ్ మరింత బలమైన ఆహారంగా మారిపోతుంది.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST