అర్జునుడిగా వరుణ్​ తేజ్​.. అంచనాలు పెంచేసిన ఫస్ట్​ లుక్​ - వరుణ్​ తేజ్​ అప్​కమింగ్​ మూవీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2023, 5:30 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

యంగ్​ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గాండీవధారి అర్జున అని నామకరణం చేశారు. గురువారం వరుణ్​ తేజ్​ బర్త్​డే స్పెషల్​గా టైటిల్​ లుక్​తో పాటు మోషన్ పోస్టర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.