డైరెక్టర్​ సందీప్​రాజ్ భావోద్వేగం.. రాష్ట్రపతి చేతులు మీదుగా​ జాతీయ పురస్కారం - president draupadi murmu Sandeep raj

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2022, 8:38 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన చిత్రం 'కలర్‌ ఫొటో'. ఇద్దరు మిత్రులు కలిసి ఒకరు హీరోగా, మరొకరు దర్శకుడిగా మారి ఈ మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమాకు 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​​లో ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కింది. తాజాగా దిల్లీలో ఈ 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ అవార్డులను దిల్లీలోని విఘ్నయన్​ భవన్​లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలర్​ ఫొటో దర్శకుడు సందీప్​ రాజ్​ ద్రౌపది చేతుల మీదగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.