ఆగి ఉన్న రైలులో మంటలు.. క్షణాల్లోనే అంతా.. - madhubani train fire accident
🎬 Watch Now: Feature Video

Train caught Fire Bihar: బిహార్లోని మధుబానీ రైల్వేస్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే రైలు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో ట్రైన్లో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. మంటలను గమనించిన స్టేషన్ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చింది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST