మ్యూజిక్ ఫౌంటెన్ - ktr
🎬 Watch Now: Feature Video
ఓ వైపు సంగీతం మరో వైపు ఫౌంటెన్.. రాగాలతో సరాగాలు పాడుతూ..మ్యూజిక్‌తో ట్యూన్ అవుతూ మ్యాజిక్ చేస్తున్న ఆ ఫౌంటెన్‌ను చూడ్డానికి రెండు కళ్లు చాలట్లేదు. తళుకుళీనుతున్న ఈ కమనీయ దృశ్యం సిరిసిల్ల జిల్లాలోని బతుకమ్మ ఘాట్ వద్ద వీక్షకులను రంజింప జేసింది.
Last Updated : Feb 9, 2019, 9:09 AM IST