PRATHIDWANI: దేశంలో పెద్దనోట్ల రద్దు ఉద్దేశమేంటి?.. ఆ లక్ష్యం నెరవేరిందా? - ప్రతిధ్వని వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2021, 11:05 PM IST

దేశంలో పెద్దనోట్ల రద్దుపై ప్రభత్వం నిర్ణయం తీసుకుని ఐదేళ్లైంది. నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదం కట్టడి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా డీమోనిటైజేషన్‌ జరిగింది. ఈ దిశగా ప్రభుత్వం తలపెట్టిన లక్ష్యాలు నెరవేరాయా? ఏఏ రంగాలు ఏ మేరకు వృద్ధిని సాధించాయి? కష్టాలను భరించి నోట్లరద్దుకు ప్రజలు అందించిన సహకారం ఎలాంటి ఫలితం ఇచ్చింది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.