Flood Areas Drone Visual: ఆత్మకూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం - నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో (Flood Areas Drone Visual) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.