బిల్డర్ దారుణ​ హత్య..పట్టపగలే పాయింట్​ బ్లాంక్​లో కాల్చి.. - nanded murder news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2022, 7:33 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Builder Shot Dead In Nanded: మహారాష్ట్ర నాందేడ్​లో పట్టపగలే దారుణం జరిగింది. నగరానికి చెందిన బిల్డర్​ సంజయ్ బియానీని పాయింట్ బ్లాంక్​లో కాల్చి చంపారు దుండగులు. బైక్​పై వచ్చి సంజయ్​ను తుపాకీలతో కాల్చి అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటన అతడి ఇంటికి సమీపంలో.. అందరూ చూస్తుండగానే జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.