నోరూరిస్తున్న 'దావత్ ఏ రమదాన్' - ramdan-spl-food-festival
🎬 Watch Now: Feature Video
వరాల వసంతం.. శుభాల సరోవరం రంజాన్ మాసం ప్రారంభమైంది. నగరంలోని భోజన ప్రియులకోసం రెస్టారెంట్లు ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్ 'దావత్ ఏ రమదాన్' పేరిట ప్రత్యేక ఆహారోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో శాఖాహార, మాంసాహార వంటకాలతో పాటు హలీమ్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నట్లు బార్బిక్యూ నేషన్ రీజనల్ హెడ్ మాన్సూర్ మెమెన్ తెలిపారు. నగరవాసుల డిమాండ్‌కు అనుగుణంగా చక్కటి రుచికరమైన వంటకాలు నోరూరిస్తున్నాయి.
TAGGED:
ramdan-spl-food-festival