నిట్​లో వసంతోత్సవ సందడి​ - SPREE

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2019, 7:28 PM IST

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు కుంచెలు పట్టుకుని పెయింటింగ్​ వేస్తున్నారు. పాశ్చాత్య సంగీతానికి నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీయటమే లక్ష్యంగా 'కళాక్షేత్ర' పేరుతో వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.