నాకు ఆదర్శం... నాన్నే నా రోల్‌మోడల్... - STORY
🎬 Watch Now: Feature Video
ప్రతీ దశలో నాన్న ఎదుర్కొన్న ఒడుదొడుకులనే జీవితపాఠాలుగా చెప్తూ... విపత్కర సందర్భంల్లోనూ తన ఆత్మస్థైర్యంతో.. ప్రతీ బాధను చిరునవ్వుతో స్వాగతించే తన మనోనిబ్బరంతో... ఎలాంటి పరిస్థితులొచ్చినా... ఎదురొడ్డి నిలిచి గెలిచి ఈ సమాజానికి చూపించాలనే అమూల్యమైన మాటలతో నా మార్గాన్ని నిర్మించిన నాన్నే నాకు ఆదర్శం... నాన్నే నా రోల్‌మోడల్... నాన్నే... నా హీరో...!