లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమే...! - ELECTIONS
🎬 Watch Now: Feature Video
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో సరిపడా యంత్రాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. భద్రతపరంగా మిగితా రాష్ట్రాల కంటే మెరుగ్గానే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరిస్తే... ఎన్నికల పర్వాన్ని సజావుగా నడిపిస్తామంటున్న ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...