జానపద నృత్యాల మధ్య జిన్‌పింగ్ ప్రయాణం - tamilnadu news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4719387-thumbnail-3x2-xingping.jpg)
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మహాబలిపురానికి బయలుదేరారు. ఆయన వెళ్లే మార్గం ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో స్థానికులు ప్రధాని నరేంద్రమోదీ, జిన్‌పింగ్ చిత్రాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక కళాకారులు జానపద నృత్యాలతో అలరించారు. రహదారంతా ప్రజల ఆటపాటలతో కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.