ప్రపంచంలోనే పొట్టి మహిళ ఓటు సందేశం - maharasthra
🎬 Watch Now: Feature Video
సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రపంచంలోనే పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డుకెక్కిన జ్యోతి ఆమ్గే. బాధ్యత గల పౌరులుగా ఓటింగ్‌లో పాల్గొనాలని తన ఓటుతో సందేశమిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.