ఉప్పొంగిన అలకనంద- విరిగిపడ్డ కొండచరియలు - alaknanda river rise
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని అలకనంద నది ఉప్పొంగింది. నీటి ఉద్ధృతికి శ్రీనగర్, పౌరీ ఘర్హల్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాల ధాటికి రిషికేశ్- శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డును మూసివేశారు అధికారులు.